స్టాక్ మార్కెట్లో ముందస్తు దీపావళి: 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
భారతదేశం, అక్టోబర్ 15 -- దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం ముందస్తు దీపావళి వెలుగులు నిండాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొన్న దలాల్ స్ట్రీట్ ఒక్కసారిగా రాకెట్లా దూసుకెళ్లింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2.11 శాతం లాభపడగా, నిఫ్టీ 1.66 శాతం లాభపడింది.
ట్రేడింగ్ ఆరంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపిచింది. సెన్సెక్స్ ఏకంగా 1,533 పాయింట్లకు పైగా ఎగబాకి 74,315 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 374 పాయింట్లు లాభపడి కీలకమైన 22,997 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్కెట్ల జూమ్కు ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఊతమిచ్చాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు వరుసగా మూడో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. సెప్టెంబరు త్రైమాసికం (Q2) ఫలితాలు అంచనాలను మించి నమోదు కావడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.
అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.