భారతదేశం, జనవరి 20 -- స్కోడా ఆటో ఇండియా తన పాపులర్ మోడల్ 'కుషాక్'లో కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. పాత మోడల్‌తో పోలిస్తే మరింత క్లీన్ డిజైన్, ప్రీమియం లుక్, హై-టెక్ ఫీచర్లతో ఈ కారును అప్‌గ్రేడ్ చేశారు. మెకానికల్‌గా ఇంజిన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, ఫీచర్ల విషయంలో మాత్రం స్కోడా భారీ మార్పులే చేసింది.
వచ్చే నెలలో (మార్చిలో) ఈ కారు అధికారికంగా లాంచ్ కానుంది. ఈలోపే కొనుగోలు చేయాలనుకునే వారి కోసం కంపెనీ ప్రీ-బుకింగ్స్ (Pre-bookings) ప్రారంభించింది.
విజువల్ ట్రీట్‌లా ఉండేలా స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను రూపొందించారు.
లైటింగ్: ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఎల్ఈడీ (LED) హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ స్టాండర్డ్‌గా వస్తాయి. వెనుక వైపు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు కారుకు మరింత ప్రీమియం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.