భారతదేశం, మే 6 -- వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కాకతీయ కాలం నాటి 800 ఏళ్ల పురాతన శివాలయాన్ని మంగళవారం అధికారులు కూల్చివేశారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ పురాతన రాతి కట్టడాన్ని, భూమిని చదును చేయడానికి బుల్డోజర్లను ఉపయోగించి నేలమట్టం చేశారు.
ఈ పురాతన ఆలయం కూల్చివేత తీవ్ర నిరసనలకు దారితీసింది. కాంట్రాక్టర్ ఏకపక్షంగా ఆలయాన్ని నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న కట్టడాలకు సంబంధించిన నిబంధనలను పక్కనపెట్టి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మద్దతుతో ఈ చర్య చేపట్టారని స్థానికులు ఆరోపించారు.
వారసత్వ ప్రదేశాన్ని ధ్వంసం చేసే ముందు పురావస్తు, దేవాదాయ శాఖల నుండి అవసరమైన అనుమతులు పొందారా లేదా అనే విషయంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.