భారతదేశం, జూన్ 17 -- సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతాయో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన ప్రేమ కాస్తా క్షణికావేశంలో జరిగిన హత్యతో ముగిసింది.

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని సకలేశపుర ప్రాంతానికి చెందిన శరత్ (27) కు, అదే ప్రాంతానికి చెందిన ఒక 20 ఏళ్ల యువతికి దాదాపు ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, ఇద్దరూ కలిసి బెంగళూరుకు వచ్చేసి మల్లేశ్వరం ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నారు.

శనివారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో వారి మధ్య ఏదో విషయమై తీవ్రమైన వాగ్వాదం జరిగింది. మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన శరత్, యువతిపై దాడి చేసి ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.

హత్య...