సోషల్ మీడియా నిషేధం విధించినా మారని సీన్: ఆస్ట్రేలియాలో షాకింగ్ రిపోర్ట్
భారతదేశం, ఆగస్టు 26 -- 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. నిషేధం అమల్లోకి వచ్చిన కొత్తలో వాడకం తగ్గినా, ప్రస్తుతం మళ్లీ పాత స్థాయికే చేరుకుందని పేరంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్ సంస్థ 'కస్టోడియా' తెలిపింది.
సైబర్ బుల్లీయింగ్, హానికరమైన అల్గారిథమ్‌ల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఆస్ట్రేలియా డిసెంబర్లో ఈ చట్టాన్ని తెచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు సైతం ఇదే తరహా నిబంధనలను పరిశీలిస్తున్నాయి. అయితే, తొలి నెలల్లో వినియోగం క్రమంగా తగ్గినప్పటికీ, ఇప్పుడు టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లను పిల్లలు తిరిగి విస్తృతంగా వాడుతున్నారు.
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌ను 13 నుంచి 15 ఏళ్ల వయస్సున్న వారిలో 25.9 శాతం మంది ఇప్పటికీ వినియోగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.