సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 1000 రోజుల పాలనపై వాడివేడిగా చర్చ
భారతదేశం, సెప్టెంబర్ 6 -- సోమవారం(సెప్టెంబర్ 7) ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొననుండగా, వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
అన్ని అంశాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయినప్పటి నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఫామ్హౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు.
బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 1000 రోజులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్కు సవాల్ విసిరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.