సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్': "నిజాలు చెప్పడానికే"
భారతదేశం, అక్టోబర్ 27 -- కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన జీవిత విశేషాలతో రాసిన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) త్వరలోనే పాఠకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 10న విడుదల కానున్న ఈ పుస్తకంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తన జీవితం గురించి ఇన్నాళ్లూ ఇతరులు రాసిన కథనాల్లో నిజాల కంటే పుకార్లు, అతిశయోక్తులే ఎక్కువ ఉన్నాయని, అందుకే అసలు నిజాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రాసినట్లు ఆమె వెల్లడించారు.
పుస్తకం గురించిన వివరాలను వెల్లడిస్తూ సోనియా గాంధీ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
"ఈ పుస్తకం బయటకు వచ్చినప్పుడు కొంత హంగామా జరగడం ఖాయం. దశాబ్దాలుగా నా కథను ఇతరులు చెబుతూ వచ్చారు, ఇప్పుడు నా వంతు వచ్చింది" అని సోనియా గాంధీ వ్యాఖ్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.