సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణ వివాదానికి తెర: హార్పర్ కాలిన్స్ చేతికి హక్కులు
భారతదేశం, సెప్టెంబర్ 4 -- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాబోయే ఆత్మకథ ప్రచురణపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆమె జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love)ను భారతదేశంలో ప్రచురించే హక్కులను ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ 'హార్పర్ కాలిన్స్ ఇండియా' దక్కించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం (సెప్టెంబర్ 4) హార్పర్ కాలిన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సంచలనాత్మక గ్రంథం 2026 నవంబర్ 10న భారత మార్కెట్లోకి విడుదల కానుంది.
సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణ హక్కుల విషయంలో గతంలో తీవ్ర వివాదం చెలరేగింది. తొలుత ఈ పుస్తకాన్ని భారత్లో ప్రచురించేందుకు 'పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా' చర్చలు జరిపింది. అయితే, పుస్తకంలోని కొన్ని భాగాలను మార్చాలని, కొన్ని అంశాలను తొలగించాలని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.