సొరకాయ గింజలను పారేస్తున్నారా..? ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
భారతదేశం, మే 22 -- Bottle Gourd Seeds Benefits : సొరకాయ (ఆనపకాయ) పేరు వినగానే చాలా మంది ముఖం తిప్పుకుంటారు. కానీ. కూరగాయలన్నింటిలోనూ ఇది అత్యంత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అయితే సొరకాయ మాత్రమే కాదు.. దాని లోపల ఉండే చిన్న చిన్న విత్తనాలు (గింజలు) కూడా మన ఆరోగ్యానికి అమితమైన మేలు చేస్తాయని ఎంతమందికి తెలుసు.? సాధారణంగా ఇళ్లలో సొరకాయ కూర లేదా పప్పు వండేటప్పుడు చాలా మంది లోపల ఉండే గింజలను తీసి బయట పారేస్తుంటారు. మీరు కూడా ఒకవేళ అదే తప్పు చేస్తుంటే.. వాటి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒక్కసారి తెలుసుకోండి.
సొరకాయ గింజలలో ప్రోటీన్, ఫైబర్ (పీచు పదార్థం), మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy Fats) వంటి ఎన్నో రకాల ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను ఎండబెట్టి, లైట్‌గా వేయించుకుని స్నాక్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.