సైబర్ మోసాలు: ఆర్బీఐ, బ్యాంకులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
భారతదేశం, అక్టోబర్ 29 -- దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ నేరాల్లో బ్యాంక్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలితే మోసపోయిన బాధితులకు సంబంధిత బ్యాంకులే పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వైఖరిని సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం గురువారం ప్రశ్నించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై నమోదు చేసిన సుమోటో కేసు విచారణ చేపట్టింది. విస్తృత ప్రచార కార్యక్రమాలు, మీడియా కథనాలు, మునుపటి న్యాయస్థాన ఆదేశాలు ఉన్నప్పటికీ డిజిటల్ అరెస్ట్ మోసాలు ఆగకపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
పెద్ద వ్యాపారుల నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలను వన్-టైమ్ సెటిల్మెంట్ (OTS) పేరుతో Rs....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.