సేల్ అగ్రిమెంట్ మార్చితే భారీ జరిమానా తప్పదు.. తెలంగాణ రియల్ ఎస్టేట్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు
భారతదేశం, మే 21 -- తెలంగాణలో ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనేవారికి ఈ వార్త ఎంతో ఊరటనిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో రెరా అధికారులకు సమర్పించిన అగ్రిమెంట్ ఫార్మాట్‌ను కాదని, బిల్డర్లు తమకు నచ్చినట్లుగా నిబంధనలను మారుస్తూ కొత్త అగ్రిమెంట్లు రాసుకుంటే అది చట్టవిరుద్ధమని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన ఒక డెవలపర్‌కు రూ. 11 లక్షల జరిమానాను విధిస్తూ గతంలో రెరా ఇచ్చిన తీర్పును ట్రైబ్యునల్ సమర్థించింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కౌకూరులోని 'గ్రీన్వుడ్ హైట్స్' (Greenwood Heights) ప్రాజెక్టులో ఒక ఫ్లాట్ కొనుగోలుదారుకు, బిల్డర్‌కు మధ్య తలెత్తిన వివాదం ఈ తీర్పుకు దారితీసింది.
బుకింగ్: అక్టోబర్ 2019లో రూ. 62.33 లక్షలకు ఫ్లాట్ బుక్ చేసుకున్నారు.
తప్పుదారి పట్టించడం: రెరా వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డ్రాఫ్ట్ అగ్రిమెంట్లో ఉన్న న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.