సెల్ఫీ విత్ స్టేషన్.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఫోటో దిగండి, ప్రైజ్ గెలవండి!
భారతదేశం, జూలై 15 -- దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో సరికొత్తగా పునరాభివృద్ధి చెందిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని జనాల కోసం దక్షిణ మధ్య రైల్వే ఒక వినూత్నమైన సెల్ఫీ కాంటెస్ట్‌ను ప్రకటించింది.
'సెల్ఫీ విత్ స్టేషన్' అనే థీమ్‌తో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక మార్పులో భాగస్వామ్యులై, ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోవాల్సిందిగా రైల్వే అధికారులు ఆహ్వానిస్తున్నారు.
పునరాభివృద్ధి చెందిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఒక చక్కటి సెల్ఫీని క్లిక్ చేయాలి.
మీరు తీసిన సెల్ఫీ ఫోటోను welfaresectionsc@gmail.com అనే అధికారిక ఈమెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
మీ సెల్ఫీని మీ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి, కింద పేర్కొన్న రైల్వే హ్యాండిల్స్‌ను తప్పకుండా ట్యాగ్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.