సెబీ దెబ్బతో రూ.100 దిగువకు రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు
భారతదేశం, జూన్ 5 -- ప్రముఖ జ్యువెలరీ ఎగుమతి సంస్థ 'రాజేష్ ఎక్స్పోర్ట్స్' (Rajesh Exports) షేర్లు స్టాక్ మార్కెట్లో దారుణంగా పడిపోయాయి. కంపెనీ ఖాతాలలో ఆదాయాన్ని భారీగా పెంచి చూపించారనే ఆరోపణలపై సెబీ దర్యాప్తు జరుపుతుండటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను వదిలించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈ పరిణామాల మధ్య శుక్రవారం (జూన్ 5, 2026) నాటి ట్రేడింగ్లో ఈ స్మాల్-క్యాప్ స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్తో రూ. 99.45 వద్ద లాక్ అయింది.
కంపెనీ యాజమాన్యం ఇచ్చిన వివరణలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపలేకపోవడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో వరుసగా రెండో రోజు కూడా కేవలం అమ్మకాల ఆర్డర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పతనంతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు గత ఒక వారంలో 16 శాతం, ఒక నెలలో 17 శాతం, మూడు నెలల్లో 21 శాతం.. అలాగే గత ఏడాది కాలంలో ఏకంగా 50 శాతం మేర విలువను కోల్పోయింది.
రాజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.