సెప్టెంబర్ 1న బుధ, గురు, కుజ గ్రహాలతో పవర్ఫుల్ యోగం.. 5 రాశుల వారికి ఇది శుభసూచకం!
భారతదేశం, ఆగస్టు 23 -- సెప్టెంబర్ 1న ఏర్పడే ద్విద్వాదశ యోగం ఒక అరుదైన జ్యోతిష్య సంఘటన. గురుడు, బుధుడు, కుజుడు ఈ మూడు గ్రహాల వల్ల ఏర్పడే ద్విద్వాదశ యోగం ఫలితాలు కొన్నిరాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ యోగం వృత్తి, ఆర్థిక, నిలిచిపోయిన ప్రాజెక్టులలో పురోగతికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. అలాగే ప్రాజెక్టుకు కొత్త ఊపునిచ్చి, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక విషయాలలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. గురు గ్రహ స్థానం జ్ఞానం, నిర్ణయం తీసుకోవడం, అదృష్టానికి సంబంధించిన విషయాలలో గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేసినప్పటికీ, ఐదు రాశుల కింద జన్మించిన వారికి ఇది ఒక సువర్ణ సమయంగా నిరూపిస్తారు.
మేషరాశి వారికి ఈ సమయం వృత్తి, ఆర్థిక విషయాలలో ఒక కొత్త దిశను ఇవ్వగలదు. పనిలో బాధ్యతలు పెరగవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.