సెప్టెంబర్లో స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. 5 రాశులవారికి పట్టిందల్లా బంగారం!
భారతదేశం, ఆగస్టు 24 -- శుక్రుడు సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు, శుక్రుడు అక్టోబర్ 24 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ సమయంలో శుక్రుడు కొన్ని రాశుల వారికి సంపద, కీర్తి, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. శుక్రుడి సంచారం ఏ రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుందో చూడండి.
కుంభ రాశికి శుక్రుని సంచారం చాలా శుభప్రదం. ఇది అదృష్ట సహకారాన్ని అందిస్తుంది. ఈ సమయంలో మీరు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి దూర ప్రయాణాలు చేయవచ్చు. శుక్ర సంచారం కుంభ రాశి వారి చిరకాల కోరికలను నెరవేరుస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడతారు. మీ కష్టానికి తగిన విజయం కూడా లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వివాహితులు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో మంచి కొత్త మార్పులు వస్తాయి. ధన రాబడి పెరుగుతుంది. ఇది ఆర్థిక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.