సెప్టెంబర్లో కుజ సంచారం - ఈ 5 రాశులవారికి తిరుగులేని ఆస్తి, ఉద్యోగ యోగం!
భారతదేశం, ఆగస్టు 29 -- జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, నక్షత్ర మార్పులు మానవ జీవితంపై, ద్వాదశ రాశులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. నవగ్రహాలలో ధైర్యం, శక్తి, భూమి, సంపద, పరాక్రమానికి కారకుడైన అంగారకుడు (కుజుడు) సెప్టెంబర్ మాసం ప్రారంభంలోనే తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. సెప్టెంబర్ 2వ తేదీన అంగారక గ్రహం పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది.
జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం... పునర్వసు నక్షత్రానికి అధిపతి దేవగురువు బృహస్పతి (గురువు). గురువు జ్ఞానం, సంపద, వ్యాపార విస్తరణ మరియు సమస్త శుభ కార్యాలకు కారకుడు. ధైర్యానికి కారకుడైన కుజుడు, శుభాలకు కారకుడైన గురు నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్యపరంగా అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. అంగారకుడు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఈ 22 రోజుల కాలంలో పలు రాశుల వార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.