భారతదేశం, ఏప్రిల్ 21 -- Surya Be Positive Teaser Released: కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్‌పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సూర్య బి పాజిటివ్. అరుణ్ కుమార్ పర్వతనేని డీవోపీగా.. గ్యాని సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్‌గా నటించారు.
వీరితోపాటు ఈ సినిమాలో రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మురళీకృష్ణ మన్యం ఎడిటర్‌గా పని చేసిన ఈ మూవీకి రాంబాబు గోసాల లిరిక్స్ అందించారు. బ్రిజేష్ తంగి, చరణ్ పీసర్ల చిత్ర డైలాగులు లిఖించారు.
తాజాగా సూర్య పాజిటివ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సూర్య బి పాజిటివ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు దండోరా చిత్ర దర్శకుడు మురళికాంత్ దేవసోత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.