సూర్యుడి నక్షత్ర మార్పు - ఈ 4 రాశుల వారికి లక్ మామూలుగా ఉండదు!
భారతదేశం, జూలై 11 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పులతో పాటు నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు నిర్ణీత కాలంలో ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ మార్పుల ప్రభావం ద్వాదశ రాశులపైనా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని రాశుల వారికి ఈ సమయం సవాలుగా మారితే, మరికొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం తలుపు తడుతుంది. ఈ క్రమంలోనే నేటి నుంచి సరిగ్గా మరో 8 రోజుల్లో జ్యోతిష్య పరంగా ఒక కీలకమైన మార్పు జరగబోతోంది.
ప్రముఖ డ్రిక్ పంచాంగం ప్రకారం.. జూలై 20వ తేదీన సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. ఆయన పుష్య నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం పుష్య నక్షత్రానికి అధిపతి శని దేవుడు. సూర్యుడు, శని దేవుడి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్న ఈ పరిణామం కొన్ని రాశుల వారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.