సూర్య, శుక్రుల నక్షత్ర మార్పు - ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..!
భారతదేశం, జూన్ 22 -- ఖగోళంలో గ్రహాల నక్షత్ర సంచారం మానవ జీవితాలతో పాటు ప్రకృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూన్ 22న అంతరిక్షంలో ఒకేసారి రెండు పెద్ద గ్రహాలు తమ నక్షత్రాలను మారుస్తున్నాయి. నేటి నుంచి సూర్యభగవానుడు రాహువు నక్షత్రమైన ఆర్ద్రలోకి, విలాసాల కారకుడైన శుక్రుడు బుధుడి నక్షత్రమైన ఆశ్లేషలోకి ప్రవేశిస్తున్నారు. ఈ రెండు గ్రహాల నక్షత్ర పరివర్తనం కొన్ని రాశుల జాతకులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా ప్రకృతిలో కీలక మార్పులకు కారణం కానుంది.
జ్యోతిష్యశాస్త్ర నియమాల ప్రకారం... జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాలకు సూర్యుడు మృగశిర నక్షత్రాన్ని విడిచిపెట్టి ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం ఒక అద్భుత ఘటనా విశేషం. ఎందుకంటే ఈ సమయం భూమి యొక్క సారవంతమైన శక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.