సూర్య, జ్యోతికల ప్రేమ హద్దు దాటుతోంది, చాలామందికి ఇంట్లో తిండి కూడా పెట్టట్లేదు- హీరో కార్తీ కామెంట్స్- అన్న రియాక్షన్?
భారతదేశం, నవంబర్ 2 -- Karthi About Suriya Jyothika Love: టాలీవుడ్, కోలీవుడ్‌లో అత్యంత ఆదర్శవంతమైన జంటలలో సూర్య-జ్యోతిక ఒకరు. రీసెంట్గా తమ 20 ఏళ్ల వైవాహిక బంధాన్ని పురస్కరించుకుని స్కాట్లాండ్లోని ఒక పురాతన కోటలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో మళ్లీ పెళ్లి (Vow Renewal) చేసుకున్నారు.
ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా సూర్య నటిస్తున్న 'సీన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమ్ముడు, హీరో కార్తీ చేసిన కామెంట్స్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వేదికపై కార్తీ మాట్లాడుతూ అన్న, వదినల ప్రేమాయణంపై సరదాగా పంచ్‌లు వేశారు. "వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ కొంచెం హద్దులు దాటుతోంది. వీళ్లు చేసే పని వల్ల సమాజంలోని మిగతా భర్తలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. స్కాట్లాండ్ వేడుక ఫొటోలు చూశాక మా ఇంట్లో నన్ను ఎల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.