భారతదేశం, మే 6 -- భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పేరుకుపోయిన కేసుల పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 92 వేల కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను (ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి) ప్రస్తుతమున్న 33 నుంచి 37కి పెంచాలని నిర్ణయించారు.
ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగపరమైన కీలక అంశాలను విచారించేందుకు ప్రత్యేక 'కాన్స్టిట్యూషన్ బెంచ్‌ల' ఏర్పాటుకు అదనపు న్యాయమూర్తుల అవసరం ఉందని ఆయన ఫిబ్రవరిలోనే కేంద్రానికి లేఖ రాశారు.
"సామాన్యుడికి సకాలంలో న్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.