సుజ్లాన్ ఎనర్జీ షేర్ల పతనం: డిప్లో కొనుగోలు చేయడం మంచిదేనా?
భారతదేశం, అక్టోబర్ 19 -- హైదరాబాద్: దలాల్ స్ట్రీట్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ (Suzlon Energy Ltd) షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లోనే ఎన్ఎస్ఈ (NSE) లో ఈ షేరు ధర రు.41.58 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే దాదాపు 3 శాతం పడిపోయి రు.40.83 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. గత ఆరు నెలల కాలంలో సుజ్లాన్ షేర్లు 20 శాతానికి పైగా నష్టపోయి పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అయినప్పటికీ, ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్‌కు భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ తన నిర్వహణ వ్యయాలను అదుపులో ఉంచుకుని, లాభాల మార్జిన్లను మెరుగుపరుచుకుంటే స్టాక్ రీ-రేటింగ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉందని విశ్లేషిస్తున్నారు.
నష్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.