సుందర్ పిచాయ్‌కు చుక్కెదురు.. స్టాన్‌ఫర్డ్ విద్యార్థుల వాకౌట్
భారతదేశం, జూన్ 15 -- స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగం ప్రారంభించడానికి వేదికపైకి రాగానే విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్ కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని తప్పుబడుతూ వంద మందికి పైగా విద్యార్థులు తమ సీట్లలోంచి లేచి బయటకు నడిచారు.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. సుందర్ పిచాయ్ డయాస్ పైకి రాగానే స్టాన్‌ఫర్డ్ స్టేడియంలో కూర్చున్న విద్యార్థుల్లో ఒక వర్గం ఒక్కసారిగా లేచి నిలబడింది. "ఫ్రీ, ఫ్రీ పాలస్తీనా" అంటూ నినాదాలు చేస్తూ వారు వేడుకను బహిష్కరించారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వానికి గూగుల్, అమెజాన్ సంస్థలు సంయుక్తంగా అందిస్తున్న $1.2 బిలియన్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాంట్రాక్ట్ 'ప్రాజెక్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.