సీబీఎస్ఈ 2027 బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ప్రకటన
భారతదేశం, సెప్టెంబర్ 22 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2027 బోర్డు పరీక్షలకు సంబంధించి అత్యంత కీలకమైన తొలి అడుగు పడింది. 9, 11 తరగతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు 10, 12 తరగతులకు సంబంధించిన 'లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్' (LOC) సమర్పణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని బోర్డు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పోర్టల్ cbse.gov.in లో ప్రత్యేక నోటీసును విడుదల చేసింది.
రిజిస్ట్రేషన్ల విండో తెరుచుకోవడానికి ముందే విద్యార్థుల వ్యక్తిగత వివరాలను, వారు ఎంచుకున్న సబ్జెక్టుల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని అన్ని పాఠశాలలకు సీబీఎస్ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థి పూర్తి పేరు, పుట్టిన తేదీ, లింగం, కేటగిరీతో పాటు తల్లిదండ్రుల పేర్ల స్పెల్లింగ్‌లు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగా ప్రతీ విద్యార్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.