భారతదేశం, ఆగస్టు 5 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి సప్లిమెంటరీ/కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. సీబీఎస్ఈ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షను జూలై 15 నుంచి 22 వరకు నిర్వహించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు చాలా సబ్జెక్టులకు పరీక్షలు జరగ్గా, కొన్ని పరీక్షలు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగాయి.
cbse.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా విద్యార్థులు ఫలితాలను తనిఖీ చేయవచ్చు. మీ సౌలభ్యం కోసం ఈ పేజీలో ఫలితాలకు ప్రత్యక్ష లింక్ కూడా కింద ఇస్తున్నాం.. తద్వారా మీరు నేరుగా మార్క్‌షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులు పొందిన మార్కులతో సంతృప్తి చెందకప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.