భారతదేశం, మార్చి 22 -- జగిత్యాల నియోజకవర్గంలోని తన మద్దతుదారులకు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి లేఖ రాశారు. తాను మార్చి 25న పార్టీకి రాజీనామా చేయనున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు. గత 20 నెలలుగా పార్టీలో తాను మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. పదేపదే ఎదురైన అవమానాలు, నిందల కారణంగా కాంగ్రెస్తో తన అనుబంధాన్ని కొనసాగించలేకపోతున్నానని ఆ లేఖలో వివరించారు.
తన తదుపరి రాజకీయ అడుగును జీవన్ రెడ్డి వెల్లడించలేదు. స్థానిక నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో సంప్రదించిన తర్వాతే తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటానని నొక్కి చెప్పారు. తన కార్యకర్తలకు నేరుగా విజ్ఞప్తి చేస్తూ.. 'నా ఈ రాజకీయ ప్రయాణంలో మీ సహచర్యం, మార్గదర్శకత్వం అవసరం.' అని లేఖలో రాశారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.