సీనియర్ నటుడి వారసుడిగా ప్రణమ్ దేవరాజ్ ఎంట్రీ- ఒకే తెరపై అన్నదమ్ములు- బిగ్ బాస్ 10 ఎలిమినేషన్ తర్వాత చైత్ర రాయ్ మూవీ
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Pranam Devaraj Sanjana Anand Bigg Boss 10 Chaitra Rai Sreerasthu Movie: సినీ అభిమానులను, కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన కథాంశంతో సినిమా సిద్ధమవుతోంది. సీనియర్ నటుడు దేవరాజ్ నట వారసుడిగా, ప్రజ్వల్ దేవరాజ్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రణమ్ దేవరాజ్.
ప్రణమ్ దేవరాజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమానే 'శ్రీరస్తు'. ఈ సినిమాలో ప్రణమ్ దేవరాజ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ శ్రీరస్తు చిత్రాన్ని హరి క్రియేషన్స్ పతాకంపై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. శంకర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న శ్రీరరస్తు సినిమాను ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. రెండు భాషల ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా కథనాన్ని తీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.