సీజేపీ కీలక నేతలు అభిజీత్, సౌరవ్, అశుతోష్ ఏం చదువుకున్నారో తెలుసా?
భారతదేశం, జూలై 23 -- నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసనలు ఉధృతం చేసింది. ఆన్లైన్ సటైరికల్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన ఈ గ్రూప్‌నకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2.56 కోట్లకు పైగా (25.6 మిలియన్లు) ఫాలోవర్లు ఉన్నారు.
నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అభిజీత్ దిప్కే ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఈ ఆందోళనలకు ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ సైతం మద్దతుగా నిలిచి నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుతం ఈ ఉద్యమంతో పాటు దీన్ని నడిపిస్తున్న ముగ్గురు కీలక ప్రతినిధుల విద్యా అర్హతలు చర్చనీయాంశమయ్యాయి.
కాక్రోచ్ జనతా పార్టీకి వ్యవస్థాపకుడిగా, ప్రధాన ముఖచిత్రంగా 30 ఏళ్ల అభిజీత్ దిప్కే వ్యవహరిస్తున్నారు. పొలిటిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.