సీఎమ్ఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ఐపీఓ.. అప్లై చేయాలా? వద్దా?
భారతదేశం, జూన్ 3 -- న్యూఢిల్లీ: అల్యూమినియం రీసైక్లింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న 'సీఎమ్ఆర్ గ్రీన్ టెక్నాలజీస్' (CMR Green Technologies) ఐపీఓ నేడు (బుధవారం, జూన్ 3) పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం మార్కెట్లోకి వచ్చింది. జూన్ 5 (శుక్రవారం) వరకు ఇన్వెస్టర్లు ఈ ఐపీఓకు అప్లై చేసుకోవచ్చు. కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్‌ను Rs.182-192గా ఖరారు చేశారు. తొలిరోజే ఈ ఐపీఓ 12 శాతం వరకు బుక్ కాగా, యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ ఇప్పటికే Rs.188.44 కోట్లు రాబట్టింది. అయితే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? అసలు గ్రే మార్కెట్ ఏం చెబుతోంది? బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ ఎలా ఉన్నాయి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐపీఓ మార్కెట్లోకి రాకముందే గ్రే మార్కెట్లో సీఎమ్ఆర్ గ్రీన్ షేర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) Rs.63గా నడుస్తోంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.