భారతదేశం, నవంబర్ 29 -- నందమూరి బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్లో వస్తోన్న నాలుగో సినిమా అఖండ 2. సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్న అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇన్ని కోట్ల మంది అభిమానుల ప్రేమను పొందడం పూర్వజన్మ సుకృతం. మనది జన్మజన్మల అనుబంధం" అని అన్నారు.
"మనిషి నిత్యవసర వస్తువులానే సినిమాని కూడా ఎంచుకున్నాడు. అలాంటి సినిమా ఎలా ఉండాలని చలనచిత్ర పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి. నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, యుగపురుషుడు నా తండ్రి నా గురువు నా ధైర్యం దైవం విశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.