సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, ఈసీలకు నోటీసులు
భారతదేశం, అక్టోబర్ 5 -- కేంద్ర ఎన్నికల సంఘంలో (ఈసీ) నిర్ణయాల ప్రక్రియ, సీఈసీ వైఖరిపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పట్ల అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ప్రమేయం లేకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. ఒక వారంలోగా తమ సమాధానం తెలియజేయాలని ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు.
"ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలు ఏకగ్రీవంగా కానీ లేదా మెజారిటీ అభిప్రాయంతో కానీ ఉండాలి. సాధారణంగా అన్ని నిర్ణయాలు అలాగే జరుగుతాయని మేము భావిస్తున్నాం" అని విచారణ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.