సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ - వయా నిజామాబాద్!
భారతదేశం, అక్టోబర్ 28 -- సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు దక్షణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ అందించింది. పండగలు, సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు.. ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గాను సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది.
సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలు మార్గమధ్యంలో తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని కీలకమైన స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, హెచ్.ఎస్. నాందేడ్, పూర్ణ, పర్భణి, జాల్నా , ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో అన్ని రకాల తరగతుల కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ఫస్ట్ ఏసీ , సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్,జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఇందులో ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.