సికింద్రాబాద్ - తిరువనంతపురం మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే
భారతదేశం, నవంబర్ 4 -- తెలుగు రాష్ట్రాల నుంచి కేరళ వైపు ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఊరటనిచ్చే అప్డేట్ అందించింది. వివిధ మార్గాల్లో నెలకొన్న ప్రయాణికుల తీవ్ర రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గాను సికింద్రాబాద్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్‌కు ప్రత్యేకంగా వన్-వే స్పెషల్ రైలును నడపనుంది.
సికింద్రాబాద్ - తిరువనంతపురం , రైలు నెంబర్ - 07099 : 2026 నవంబర్ 4వ తేదీన (బుధవారం) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 05:40 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (గురువారం) ఉదయం 11:30 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ చేరుకుంటుంది.
ఈ వన్-వే ప్రత్యేక రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ పలు కీలక స్టేషన్లలో ఆగుతుంది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
శబరిమల యాత్ర ప్రారంభమవుతున్న వేళ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.