సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు!
భారతదేశం, జూన్ 16 -- సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆ వివరాలు ఏంటో ఇక్కడ చూడండి.
అమ్మవారి ఘటోత్సవం(ఎదురుకోలు) 19-07-2026 (ఆదివారం) సాయంత్రం 4.00 గంటలకు ఉంటుంది.
ప్రధాన బోనాల ఉత్సవం 02-08-2026 (ఆదివారం) ఉదయం 4.00 గంటలకు నిర్వహిస్తారు.
రంగం కార్యక్రమం 03-08-2026 (సోమవారం) ఉదయం 8.30 గంటలకు ఉండనుంది.
అమ్మవారి గజవాహన ఊరేగింపు ఉదయం 10.30 గంటల సమయంలో నిర్వహించనున్నారు.
ఈ ఆషాఢ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.