సికింద్రాబాద్ - కాగజ్నగర్ రూట్ లో 34 పండుగ స్పెషల్ రైళ్లు... యాదాద్రి స్టేషన్ లోనూ స్టాపేజీ!
భారతదేశం, అక్టోబర్ 10 -- దసరా, బతుకమ్మ, నవరాత్రి పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే పండుగ ప్రత్యేక రైళ్లకు యాదాద్రి (యాదగిరిగుట్ట) రైల్వే స్టేషన్లో అదనపు స్టాపేజ్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
పండుగ రోజుల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, సొంత ఊళ్లకు ప్రయాణమయ్యే వేలాది మంది ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు ప్రయోగాత్మక స్టాపేజ్ సౌకర్యం అక్టోబర్ 25, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.
పండుగ రద్దీని తట్టుకునేందుకు సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ - హైదరాబాద్ మార్గంలో మొత్తం 34 డైలీ ఫెస్టివల్ స్పెషల్ సర్వీసులను రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.