సింహరాశిలోకి గురు గ్రహం - ఈ 5 రాశుల వారికి తిరుగులేని రాజయోగం! ఆదాయ మార్గాలు డబుల్
భారతదేశం, సెప్టెంబర్ 14 -- జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా భావించే బృహస్పతి (గురువు) త్వరలోనే తన రాశిని మార్చబోతున్నారు. 2026 అక్టోబర్ 31న గురు గ్రహం సింహరాశిలోకి ప్రవేశించనుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. జ్ఞానం, సంపద, విద్య, వివాహం, సంతానం మరియు అదృష్టానికి గురువే ప్రధాన కారకుడు. మరోవైపు సింహరాశి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, అధికారం, సమాజంలో గౌరవ ప్రతిష్టలకు ప్రతీకగా నిలుస్తుంది.
ఈ నేపథ్యంలో సింహరాశిలో గురు గ్రహ సంచారం ద్వాదశ రాశుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ సంబంధాలలో గణనీయమైన మార్పులు రానున్నాయి. కొందరికి కెరీర్లో ఊహించని పురోగతి లభిస్తే, మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. అయితే వ్యక్తిగత జాతకంలోని గ్రహాల స్థితి బట్టి ఈ ఫలితాలలో కొంత వ్యత్యాసం ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.