సింగరేణిలో బొగ్గు నిల్వలపై కీలక అప్డేట్.. ఓబీ టెండర్లపై కంపెనీ వివరణ!
భారతదేశం, జూన్ 7 -- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) బొగ్గు నిల్వలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం సంస్థ వద్ద బొగ్గు నిల్వలు 2.651 మిలియన్ టన్నులకు పడిపోయాయి. గత పదేళ్ల కాలంలో (2014-2024) సగటున 5 మిలియన్ టన్నులుగా ఉండే నిల్వలు, ఇప్పుడు ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి.
సాధారణంగా వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం సుమారు 15 రోజులకు సరిపడా 3 మిలియన్ టన్నుల కనీస నిల్వలను సింగరేణి నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత నిల్వలు అంతకంటే తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బొగ్గు నిల్వల తగ్గుదలపై ఆందోళన అవసరం లేదని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. మారుతున్న కాలాలానుగుణంగా, ఉత్పత్తి చక్రాల ఆధారంగా బొగ్గు నిల్వల్లో హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొంది. ప్రస్తుతం సంస్థకు చెందిన 39 గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నుండి ప్రతిరోజూ నిరం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.