సాయి పేరెంటరల్స్ Q1 రాబడి రూ.182 కోట్లు.. విస్తరణ బాటలో కంపెనీ
భారతదేశం, ఆగస్టు 11 -- హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ 2026 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో (Q1 FY27) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ రాబడి రూ.182.4 కోట్లకు చేరింది. క్రితం ఏడాదితో పోలిస్తే కార్యకలాపాలు వేగవంతమవ్వడమే కాకుండా, వ్యూహాత్మక కొనుగోళ్లతో కంపెనీ తన ఉనికిని మరింత బలపరుచుకుంటోంది.
కంపెనీ ఆర్థిక నివేదిక ప్రకారం, ఈ త్రైమాసికంలో స్థూల లాభం రూ.76.2 కోట్లుగా (41.8% మార్జిన్) నమోదైంది. గత నాలుగో త్రైమాసికంలో ఉన్న 38.1 శాతం స్థూల మార్జిన్‌తో పోలిస్తే ఇది 370 బేసిస్ పాయింట్లు పెరిగింది. కంపెనీ EBITDA రూ.27.3 కోట్లకు (14.9% మార్జిన్) పెరగ్గా , పన్నుల తర్వాతి నికర లాభం (PAT) రూ.7.9 కోట్లను తాకింది. ముడిసరుకుల ధరల భారాన్ని తగ్గించుకోవడానికి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.