సాయి పేరెంటరల్స్‌కు రూ.1,300 కోట్ల సప్లై కాంట్రాక్ట్ డీల్
భారతదేశం, జూలై 1 -- హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ అంతర్జాతీయ మార్కెట్లో ఒక భారీ మైలురాయిని అందుకుంది. కంపెనీకి చెందిన ఆస్ట్రేలియా అనుబంధ సంస్థ నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ పీటీవై లిమిటెడ్, అక్కడి అగ్రశ్రేణి ఫార్మసీ నెట్‌వర్క్‌లతో ఓటీసీ (OTC) మందుల సరఫరాకు సంబంధించి సరికొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 7.5 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితి కలిగిన ఈ ప్రతిష్టాత్మక డీల్ విలువ 202 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1,300 కోట్లు) అని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ ప్రతిష్టాత్మక సరఫరా ఒప్పందం జూలై 1, 2026 నుండి అమలుల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ద్వారా ఏడాదికి సగటున 27 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల చొప్పున వ్యాపారం జరుగుతుంది. ప్రాథమికంగా ఏడున్నర ఏళ్ల పాటు సాగే ఈ కాంట్రాక్ట్‌ను, ఇరుపక్షాల పరస్పర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.