సాయికృష్ణ కస్టడీ మరణం కేసు : సీబీఐ విచారణ ముమ్మరం - కృష్ణలంక పీఎస్ నుంచి కీలక ఆధారాల సేకరణ!
భారతదేశం, అక్టోబర్ 25 -- Sai Krishna Custodial Death Case : విజయవాడలో తీవ్ర కలకలం రేపిన కృష్ణలంక పోలీసు కస్టడీ మరణం కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వేగవంతం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘోర ఉదంతంపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం సీబీఐ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ను నేరుగా సందర్శించి సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు.
సీబీఐ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేంద్ర దేవ్ నాయకత్వంలోని ఎనిమిది మంది అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం పీఎస్కు చేరుకుంది. సాయికృష్ణను బంధించి విచారించారని ఆరోపణలు ఉన్న పోలీస్ స్టేషన్ రెండో అంతస్తును అధికారులు పూర్తిగా తనిఖీ చేశారు. ఈ దర్యాప్తును సీబీఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శివ సుబ్రమణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.