సాధారణ వెన్నునొప్పి నరాల సమస్యగా మారే ప్రమాదం ఉందా? నిపుణుల హెచ్చరిక
భారతదేశం, అక్టోబర్ 16 -- రోజంతా కూర్చుని పనిచేయడం, తప్పుడు భంగిమలో వంగడం లేదా కండరాలు పట్టేయడం వల్ల సాధారణ వెన్నునొప్పి రావడం సహజం. విశ్రాంతి తీసుకుంటే చాలావరకు ఇది తగ్గుతుంది. అయితే వెన్నుపాము కేవలం శరీరానికి ఆధారంగా మాత్రమే ఉండదు.. మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సమాచారాన్ని చేరవేసే వెన్నుపాము, నాడీ వ్యవస్థకు అది రక్షణ కవచంగా పనిచేస్తుంది. డిస్క్ సమస్యలు, వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులు లేదా వెన్నుపాము మార్గం (స్పైనల్ కెనాల్) సన్నబడటం వల్ల ఈ నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఈ సమస్య కేవలం ఎముకలు లేదా కండరాల నొప్పిగా కాకుండా తీవ్రమైన నరాల (న్యూరోలాజికల్) సమస్యగా మారుతుంది.
మెదడు పుర్రె అడుగు భాగం నుంచి మొదలయ్యే వెన్నుపాము, వెన్నుపూసల మధ్యలోని ఖాళీ మార్గం ద్వారా నడుము భాగంలోని మొదటి లేదా రెండు వెన్నుపూసల (ఎల్1/ఎల్2) వరకు పొడవునా ఉంటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.