భారతదేశం, ఫిబ్రవరి 4 -- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026 సందర్భంగా వైద్య నిపుణులు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. సర్వికల్ క్యాన్సర్ అనేది నివారించదగ్గ వ్యాధి అయినప్పటికీ, అవగాహన లోపం వల్ల భారత్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న బాలికలకు, యువతులకు పునరుత్పత్తి ఆరోగ్యంపై సరైన విద్య అందకపోవడమే దీనికి ప్రధాన కారణం.
కటక్‌లోని హెచ్‌సిజి (HCG) క్యాన్సర్ సెంటర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంజిత్ కర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. "కౌమార దశలో ఆరోగ్య విద్యను నిర్లక్ష్యం చేస్తే, దాని ప్రతికూల ఫలితాలు కొన్ని ఏళ్ల తర్వాత తీవ్రంగా కనిపిస్తాయి" అని హెచ్చరించారు.
సర్వికల్ క్యాన్సర్ అనేది చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. సాధారణ కణాల్లో మార్పులు వచ్చి అవి క్యాన్సర్‌గా మారడానికి ఏళ్ల సమయం పడుతుంది.
సర్వికల్ క్యాన్సర్‌ను అరికట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.