సరస్వతీ పుష్కరాలు.. కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి!
భారతదేశం, మే 23 -- ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి టీజీఎస్ఆర్టీసీ ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తాయి. రూట్లకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లను కూడా అందించారు.
సరస్వతీ నది అంత్య పుష్కరాలను భారీ ఎత్తున అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఘాట్ల పరిసరాల్లో ఎండ దెబ్బ తగలకుండా భారీ టెంట్లు, నిరంతరం చల్లటి గాలినిచ్చే కూలర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.