సమ్మతితో కూడిన శారీరక సంబంధం రేప్ కిందికి రాదు.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
భారతదేశం, అక్టోబర్ 30 -- రెండు మనసుల మధ్య పరస్పర అంగీకారంతో సాగిన బంధం కాలక్రమేణా వికటించినంత మాత్రాన, గతంలో జరిగిన శారీరక సాన్నిహిత్యాన్ని అత్యాచారంగా మార్చలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బంధాలు విఫలమైన ప్రతిసారీ వాటిని క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణి పెరుగుతుండటం పట్ల అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. "తొలినాళ్ల నుంచే ఉద్దేశపూర్వక మోసం, దగాతో పొందిన లైంగిక సమ్మతికి... సంబంధం ముగిసిన తర్వాత కలిగే పశ్చాత్తాపానికి మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సజావుగా సాగుతున్న బంధంలో ఇరుపక్షాల అంగీకారంతో జరిగిన శారీరక సాన్నిహిత్యాన్ని, ఆ బంధం విచ్ఛిన్నమైన తర్వాత క్రూరమైన అత్యాచారంగా ముద్ర వేయడం సరికాదని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.