భారతదేశం, మార్చి 5 -- కొలంబో/వాషింగ్టన్: హిందూ మహాసముద్రం సాక్షిగా అగ్రరాజ్యం అమెరికా తన ప్రతాపాన్ని చూపింది. ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన యుద్ధనౌక 'IRIS దేనా'ను అమెరికా సబ్‌మెరైన్ టార్పిడో దాడితో సముద్ర గర్భంలోకి పంపింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికా రక్షణ విభాగం విడుదల చేయగా, అది ఇప్పుడు అంతర్జాలంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అమెరికా విడుదల చేసిన వీడియో ప్రకారం.. టార్పిడో నేరుగా యుద్ధనౌక వెనుక భాగాన్ని (Stern) బలంగా తాకింది. ఆ పేలుడు ధాటికి భారీ యుద్ధనౌక ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడటం అత్యంత భీకరంగా కనిపిస్తోంది. ఈ తీవ్రస్థాయి పేలుడు అనంతరం నౌక వేగంగా సముద్రంలో మునిగిపోయింది. శ్రీలంక తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఈ దాడిపై అమెరికా రక్షణ మంత్రి (Secretary of War) పీట్ హెగ్సెత్ స్పం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.