భారతదేశం, మార్చి 8 -- ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు సంస్థలతో స్వయం సహాయక సంఘాల కోసం సెర్ప్, మెప్మా ఒప్పందాలు జరిగాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది. మహిళల అభివృద్ధికి వివిధ సంస్థలతో డ్వాక్రా, మెప్మా సెర్ప్ విభాగాలు కుదుర్చుకున్న 26 ఎంఓయూలు, మెప్మా కుదుర్చుకున్న 12 ఎంఓయూలను వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
అమరావతి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదుగురు ఉత్తమ ఎంట్రపెన్యూర్లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.10,100 కోట్ల మెగా చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.