సమంతను ఈ ఒక్క సినిమా చేయమని నేనే బలవంతం చేశా- స్త్రీ, ఫ్యామిలీ మ్యాన్ కంటే ఎక్కువ తృప్తినిచ్చింది: భర్త రాజ్ కామెంట్స్
భారతదేశం, జూన్ 26 -- Raj Nidimoru On Samantha Maa Inti Bangaaram Satisfaction: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది.
ఈ విజయానందాన్ని పంచుకోవడానికి చిత్రబృందం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో ప్రముఖ బాలీవుడ్ తెలుగు దర్శకుడు, నిర్మాత, సమంత భర్త రాజ్ నిడిమోరు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రాజ్ - డీకే ద్వయం హిందీ చిత్రసీమలో, ఓటీటీ ప్రపంచంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. 'ది ఫ్యామిలీ మ్యాన్' ఓటీటీ సిరీస్ నుంచి మొన్నటి 'సిటాడెల్: హనీ బన్నీ' వరకు ప్రతీది సూపర్ హిట్గా నిలిచాయి. అయితే, స్వచ్ఛమైన తెలుగు నేటివిటీతో తెరకె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.