భారతదేశం, అక్టోబర్ 27 -- హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రానికి డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఇవాళ (అక్టోబర్27) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సంతాన ప్రాప్తిరస్తు నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్‌ను అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేశారు.
"ఆయ్", "సేవ్ ది టైగర్స్" వంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్‌కు వర్క్ చేసిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ 'తెలుసా నీ కోసమే.....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.