సంక్షేమ పథకాలకు ఆధార్ బదులు ఓటర్ ఐడీ? కేంద్రం ప్రతిపాదనపై విపక్షాల ఆగ్రహం
భారతదేశం, నవంబర్ 5 -- కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నగదు బదిలీ, ఇతర ప్రయోజనాలకు ఇకపై ఆధార్ కార్డే ప్రామాణికం కాదనే చర్చ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆధార్‌కు బదులుగా బయోమెట్రిక్ వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) సంఖ్య ప్రాతిపదికగా చెల్లింపులు జరుపుతామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన 'పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2026-27' జాతీయ వర్క్‌షాప్‌లో మాట్లాడిన ఆయన, ఆధార్ నమోదు కేంద్రాలు ప్రతి వీధిలోనూ అందుబాటులోకి వచ్చాయని, ఐదు నిమిషాల్లో ఎవరికైనా ఆధార్ జారీ చేసే అవకాశం ఉందన్నారు. అందుకే ఇకపై సంక్షేమ ఫలాల అందజేతకు ఓటరు ఐడీ, బయోమెట్రిక్ నిర్ధారణనే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ నూతన విధానంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
కేంద్ర ప్రభు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.