భారతదేశం, మే 7 -- భారత స్టాక్ మార్కెట్ బుధవారం నాడు సరికొత్త ఉత్సాహంతో ముగిసింది. నిఫ్టీ 24,300 మార్కును దాటగా, సెన్సెక్స్ ఏకంగా 940 పాయింట్లు ఎగబాకి 77,958 వద్ద స్థిరపడింది. అయితే, గురువారం ఉదయం గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) ట్రేడింగ్‌ను గమనిస్తే మార్కెట్లు ఫ్లాట్‌గా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన కలిగిస్తోంది.
సెన్సెక్స్ చార్టులను పరిశీలిస్తే, సుదీర్ఘ కాలం తర్వాత 77,500 అనే బలమైన ప్రతిఘటన (Resistance) స్థాయిని దాటి పైన ముగియడం సానుకూల పరిణామం. ఇది మార్కెట్లో అప్‌ట్రెండ్ కొనసాగుతుందనే సంకేతాన్ని ఇస్తోంది.
"ప్రస్తుతానికి సెన్సెక్స్‌కు 77,500, అలాగే 77,300 స్థాయిలు కీలక మద్దతుగా (Support) పనిచేస్తాయి. మార్కెట్ ఈ స్థాయిల పైన ఉన్నంత క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.